-
Home » puvvada ajay kumar
puvvada ajay kumar
మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా?: పువ్వాడ అజయ్
ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా?
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి
ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్న వేళ మంచి కంటి నగర్లో ఉద్రిక్తత చెలరేగింది.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి
దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు.
తుమ్మల ప్రసంగిస్తుండగా వచ్చిన పువ్వాడ అజయ్.. హోరెత్తిన నినాదాలు.. వీడియో వైరల్
ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారపర్వంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రైతుకు అన్నం పెట్టేది తుమ్మ, పనికి రాని పువ్వు పువ్వాడ- సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్
కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది నేను. కావాలంటే చంద్రబాబుని అడగొచ్చు. బీఆర్ఎస్ కు దిక్కులేని సమయంలో నేను జెండా కట్టి జిల్లాను అప్పజెప్పా. Thummala Nageswara Rao
కాంగ్రెస్ నాయకులు ఎంతమంది గోడలు కూల్చి కబ్జాలు చేశారో మా దగ్గర ఆధారాలున్నాయి
నా ప్రత్యర్థి పెద్దాయన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఖమ్మంలో ఇసుక మాఫియా అంటున్నాడు. ఖమ్మంలో ఇసుక ఎక్కడుందో ఆయనే చెప్పాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశిస్తూ పువ్వాడ విమర్శలు చేశారు.
నేను గెలిస్తే వాళ్ల దోపీడీ ఉండదు.. ఎన్నికల ప్రచారంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు..
ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ఎక్కడుందో తెలియనోళ్లు ఇప్పుడు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కట్టింది మేమే అంటూ చెప్పుకుంటున్నారు. ప్రజల భూమి కబ్జాలుచేసి కాలేజీ కట్టుకొని చుట్టు పెన్సింగ్ వేసి ఎవ్వరిని రానీయకుండ చేసుకున్నారంటూ తుమ్మల విమర్శించారు.
కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానన్న తుమ్మల వ్యాఖ్యలకు అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్
తుమ్మల అరాచకపు మాటలు మాట్లాడుతున్నాడని, తన విధానం సరైందికాదని పువ్వాడ సూచించారు. కేటీఆర్, అజయ్ లు గుండెలు కోసుకునేంత మిత్రులమని చెప్పారు.
పువ్వాడ, పొంగులేటిపై ఘాటైన వ్యాఖ్యలతో మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. కాంగ్రెస్ కు సేవచేసిన వారిని కాదని, పొంగులేటి తన అనుచరులకు సీటు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆజాద్ లేఖలో పేర్కొన్నారు.
నా చేతిలో ఓడిపోయి, ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారుతున్నాడు : తుమ్మలపై పువ్వాడ ఫైర్
తాను ఖమ్మంలో లేనప్పుడు బందిపోటు దొంగల్లా వచ్చి, ముగ్గురు కార్పొరేటర్లను లాక్కొని అదేదో ఘనత సాధించినట్టు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.