-
Home » PVR Inox
PVR Inox
ప్రకటనలతో నా సమయాన్ని వృథా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ పై వ్యక్తి ఫిర్యాదు.. నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశం
సినిమాకు వెళ్తే ప్రకటనలతో, సినిమాల ట్రైలర్లతో నా సమయం వృథా చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు..
స్టార్ హీరో సినిమాకు ఎవరూ రాకపోవడంతో.. ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం రండి అంటూ థియేటర్స్ ప్రకటన..
స్టార్ హీరోలు ఉన్నా సినిమాలని ఎవరూ పట్టించుకొవట్లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ గత మూడేళ్ళుగా వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా అన్ని ఫ్లాప్ అవుతున్నాయి.
థియేటర్స్‌లో కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్.. రూ.699 పాస్ తీసుకుంటే.. నెలలో..!
ఓటీటీతో థియేటర్స్ కి తగ్గుతున్న ఆదరణ చూసిన మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం.. ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకొస్తుంది. థియేటర్స్‌లో కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ని అందుబాటులోకి..
Adipurush : ఆదిపురుష్ దెబ్బతో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు లాస్.. దాదాపు 3 శాతం పైగా..
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ లోని పీవీఆర్ ఐనాక్స్ షేర్ల పై ప్రభావ చూపించింది.
PVR INOX Offer : పీవీఆర్ Inox బంపర్ ఆఫర్.. కేవలం రూ.1కే స్పెషల్ షో చూడొచ్చు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!
PVR INOX Offer : సమ్మర్ సీజన్లో మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూడాలని ఉందా? ఇదే సరైన అవకాశం.. పీవీఆర్ (PVR INOX) స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా ఆసక్తిగల వారు మల్టీపెక్స్ స్ర్కీన్లలో ప్రత్యేకమైన స్ర్కీనింగ్ షోలను వీక్షించవచ్చు.