తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పంజా వైష్ణవ తేజ్ నాలుగో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. టైటిల్ ప్రకటించని ఈ సినిమాకి #PVT04 పేరుతో తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై A journey of the fierce one అనే కొటేషన్ ఇచ్చి..............................
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసి, తొలిసినిమాతోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.....