Question

    హైకోర్టు ప్రశ్న : పంచాయితీలను చంపేస్తారా

    January 5, 2019 / 09:21 AM IST

    పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు మున్సిపాలిటీలను వ�

10TV Telugu News