Home » Raa Raja
ఈ సినిమాలో అసలు ఆర్టిస్టుల మొహాలే చూపించరట.
అసలు నటీనటుల మొహాలు చూపించకుండా సినిమా తీయడం అంటే సాహసమే.
హారర్ జానర్ లో తెరకెక్కుతున్న రా రాజా సినిమా టీజర్ ను తాజాగా అల్లరి నరేష్ లాంచ్ చేశారు.