-
Home » Raayan
Raayan
ధనుష్ 'రాయన్' మూవీపై సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ..
తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాయన్'.
డైరెక్టర్గా ధనుష్.. యాక్టింగ్ కూడా ఎలా చేసి చూపిస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్..
రాయన్ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో దూసుకుపోతుంది.
తొలి రోజే రూ.12కోట్లకు పైగా కొల్లగొట్టిన ధనుష్ 'రాయన్'.. తెలుగులో ఎంతంటే..?
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమా రాయన్.
'రాయన్' మూవీ రివ్యూ.. ధనుష్ 50వ సినిమా ఎలా ఉందంటే..?
తన చెల్లి కోసం ఓ అన్న ఏం చేసాడు అని రా అండ్ రస్టిక్ గా, ట్విస్టులతో చూపించారు.
ఆ సమస్యతో బాధపడుతున్న సందీప్ కిషన్.. దానివల్ల షూటింగ్ టైంలో ఊపిరి ఆడక..
ధనుష్ రాయన్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపాడు సందీప్ కిషన్.
ఈ హీరో ఎంత మంచి పని చేస్తున్నాడో.. రోజూ అంతమందికి ఉచితంగా భోజనాలు.. త్వరలో సబ్సిడీ క్యాంటిన్లు..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో తాను చేసే మంచి పని గురించి చెప్పాడు.
ధనుష్ 'రాయన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
ధనుష్ రాయన్ సినిమా జులై 26న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో మన సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేశాడు.
ధనుష్ రాయన్ ట్రైలర్ వచ్చేసింది..
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
ధనుష్ 'రాయన్' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. 'తలవంచి ఎరగడే..'
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం 'రాయన్'.
రావణుడిగా ధనుష్..? రాయన్ రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.