Home » Rachakonda
శ్రీమంతుల ఇళ్లలో జరిగే ఖరీదైన పెళ్లిళ్లు, శుభకార్యాలకు పిల్లలను అందంగా ముస్తాబు చేసి ఈ గ్యాంగ్ పంపిస్తుంది.
Fake insurance policy: నిందితులు రూ.4 కోట్ల విలువైన నకిలీ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలు సృష్టించారు.
వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు అయింది. BDS విద్యార్థిని వైశాలి ఇంటిపై దాడి చేసి ఆమెను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిపై అదిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు అయ్యాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ ఎక్కువగా ఉంటుందని మౌలాలి లో దిగారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు.
తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్ ఈ చలానాలు చెల్లింపుకు ఇచ్చిన రాయితీ సత్ఫలితాలను ఇస్తోంది. ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వచ్చాయి.
హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 నుంచి సాయంత్రం నుంచే కొత్త ఏడాది వేడుకలపై ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి.
మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఈ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైకోర్టుకు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అదుపుచేయడానికి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులిస్తూ మిగిలిన వారికి నో చెప్పేశారు.
యాదాద్రి భువనగరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రాచకొండ ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు.
drunk co-passengers to be booked : మద్యం తాగిన వ్యక్తితో మీరూ తాగి జర్నీ చేస్తున్నారా ? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. రోడ్డు ప్రమాదం జరిగితే..పోలీసులు తనిఖీలు చేస్తే..మీరు బుక్కవుతారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి డ్రైవ