Home » Radhe Shyam
ఎస్ఎస్ రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు పెట్టింది పేరు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఘనుడు. కొందరు కాదన్నా.. బాహుబలికి ముందు తెలుగు సినిమా స్థాయి వేరు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.
సినిమా బాగుంది భయ్యా..!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాధేశ్యామ్ మరికొద్ది గంటల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్కు రెడీ అయ్యింది.
మొన్నటి వరకూ జనాలు లేక వెలవెల బోయిన ధియేటర్లు.. ఇప్పుడు వరస సినిమాల రిలీజ్ లతో కళకళలాడుతున్నాయి. రెండేళ్ల నుంచి రిలీజ్ లు లేక ఖాళీగా ఉన్న స్టార్లు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్..
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. స్పీకర్స్ బద్దలైపోయే రేంజ్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి, థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నాడు.
ప్రమోషన్స్ తో రచ్చ చేస్తున్నారు రాధేశ్యామ్ జోడి. భారీ స్తాయిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు రాధేశ్యామ్ మేకర్స్. ఇప్పుడు ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ కాదు, గ్లోబల్ స్టార్..
ఫ్యాన్స్ రెండున్నరేళ్ల నిరీక్షణకు ఈ శుక్రవారమే తెరపడనుంది. తెరపై రాధేశ్యామ్ బొమ్మ పడేందుకు కొన్ని గంటలే మిగిలుంది. ఇంకేముంది థియేటర్స్ ముందు కటౌట్స్ తో.. థియేటర్స్ లో సినిమా..
ప్రభాస్, పూజాహగ్డే జంటగా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా తెరకెక్కి ఈ వారంలో రిలీజ్ కి రెడీ అవుతున్న రాధేశ్యామ్ కి అసలు ఆ టైటిల్ ఎవరు పెట్టారు..? రాధేశ్యామ్ లో ప్రభాస్ కి బాగా..