-
Home » Radhika Merchant
Radhika Merchant
అంబానీ చిన్న కోడలు బర్త్ డే వేడుకలు అదుర్స్.. సినీ, క్రీడా ప్రముఖులు సందడి.. వీడియోలు వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్నకోడలు రాధికా మర్చంట్ పుట్టిన రోజు వేడుకలు ముంబయిలో ఘనంగా జరిగాయి.
ప్రతి ఆదివారం అక్కడి నుంచే భోజనం తెప్పించుకుంటున్న అంబానీ కుటుంబం.. అందుకే ఇలా..
Viral Video: తన కేఫ్ బాధ్యతలను కుమారుడికి అప్పగించే ముందు శాంతేరినే దానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారు.
పెళ్లికి హాజరైన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ .. వాటి ధర ఎంతంటే?
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని, ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మచ్చంట్ లకుమార్తె రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది.
అనంత్- రాధిక ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక.. హాజరైన ప్రధాని మోదీ..!
PM Narendra Modi : ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో రూ. 29వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులు ఉన్నాయి.
అట్టహాసంగా అనంత్ అంబానీ, రాధికా వివాహం
అట్టహాసంగా అనంత్ అంబానీ, రాధికా వివాహం
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి.. గణేష్ స్థాపన నుంచి పాగ్ ఫెరా వరకు సాంప్రదాయ గుజరాతీ షాదీ ఆచారాలు!
Anant Ambani Radhika Wedding : అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి రోజు. ఊహించిన దానికంటే గ్రాండ్‌గా జరిగింది. జూన్ నుంచి ఈ జంట తమ వివాహానికి ముందు జరిగే అన్ని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
దునియా మొత్తం మాట్లాడుకునేలా అనంత్ అంబానీ పెళ్లి.. భోజనాల కోసమే 230 కౌంటర్లు!
పేదోడి ఇంట్లో చిన్నకొడుకు పెండ్లి అంటేనే ఉన్నంతలో ఎంతబాగ చేయాలో అంతకంటే పెద్దస్థాయిలోనే చేస్తారు. అలాంటిది నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి మామూలు విషయమా.
అంబానీ ఇంట పెళ్ళికి రామ్ చరణ్..? టాలీవుడ్ నుంచి ఒక్కడే..
ప్రస్తుతం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ - రాధికా పెళ్లి వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు.
అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో బంగారం వడ్డించారు: సారా అలీ ఖాన్
వారు మాకు రోటీతో బంగారం వడ్డించారు. రోటీలతో పాటు మేం బంగారం తిన్నాం. అక్కడ ప్రతిచోటా వజ్రాలు ఉన్నాయని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ చమత్కరించింది.
అనంత్ అంబానీ రాధికల రెండో ప్రీ-వెడ్డింగ్.. సెలబ్రిటీలు ఎవరెవరు హాజరుకానున్నారంటే?
అనంత అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్‌ది వరల్డ్ గా మారిపోయింది.