Home » Ragi Java
జగనన్న గోరుముద్దలో మరో పౌష్టికాహారం చేరింది. రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. జగనన్న గోరుముద్�
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. మంగళవారం(మార్చి21)న సీఎం జగన్ తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి వర్చువల్ గా రాగి జావ పంపిణీ ప్రారంభించనున్నారు.
రాగి జావా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. డీహైడ్రేషన్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. నిత్యం ఆహారంలో రాగిజావను భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
రాగిలో మాంసకృత్తులు హెచ్చుగా ఉంటాయి. రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి.