-
Home » ragini mms: returns
ragini mms: returns
ఫ్రెండ్స్ రాలేదని ట్రైన్ నుంచి దూకేసిన నటి.. తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చేరిక
September 12, 2025 / 11:09 AM IST
కదులుతున్న రైలు నుంచి కంగారులో కిందకు దూకి గాయపడ్డారు బాలీవుడ్ నటి కరిష్మా శర్మ(Karishma Sharma). ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.