Home » Rahul gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ ఛాందసవాద, ఫాసిస్ట్ విధానం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ విధానం పూర్తిగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను దాదాపు ఇది స్వాధీనం చేసుకుందని విమర్శించారు.
విదేశాల్లో ఎవరూ భారత్ పరువు తీయడం లేదు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతోనే ఉన్నారు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి మాత్రమే ఈ దేశ పరువు తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ఈ దేశం కోసం ఎంతో చేసిన అందరి తల్లు�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పునరుజ్జీవనం పోసుకుంటుందని, "తుక్డే-తుక్డే గ్యాంగ్" సభ్యులు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. చైనాను ‘అగ్రరాజ్యం’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు.
సెప్టెంబరు 2022లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి జనవరి 30న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసే వరకు రాహుల్ గాంధీ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ యాత్ర సందర్భంగా ఆయన నెరసిన గెడ్డంతో కనిపించారు. ఇప్ప�
అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్ బందర్ వరకు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండిందని చెప్పారు. ఆ య�
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ�
రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర విజయవంతమైందని, కష్టతరమైన ప్రయాణాన్ని రాహుల్ ఉత్సాహంగా పూర్తిచేశాడని సోనియా అన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీపై ప్రజలతో అనుబంధాన్ని మరింత పెంచుతుందని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా, ఓ ఇటాలియన్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. నానమ్మ, అమ్మమ్మకు రాహుల్, ప్రియాంకలో ఎవరు ఇష్టమన్న అంశంపై ఆయన స్పందించారు. తమ నానమ్మ, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి తాను అంటే బాగా