Home » Rahul gandhi
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ నోరు నొక్కేసే ఉద్ధేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మాజీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ స్వయానా నాయనమ్మ అయిన ఇందిరా గాంధీ సైతం అనర్హత వేటు ఎదుర్కొన్నారు. 1975లో ఆమె తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం చెల్లదని జూన్ 12, 1975న, అలహాబాద్ హైకోర్టు న్�
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అనర్హత వేటు నుం�
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి.
రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం. మా పోరాటాలు ఆగవు, మేము ప్రశ్నించడమూ ఆగదు.(Manikrao Thakre)
దొంగలు, దోపిడీదారులు బాగానే ఉన్నారు. కానీ వారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్షంగా జరిగిన హత్య. అన్ని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నియంతృత్వం అంతం అవ్వడానికి ఇదొక ప్ర
మోదీలంతా దొంగలే అంటూ 2019 నాటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు గురువారం ప్రకటించిం�
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ�
అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక ఊరట కలిగించే అంశం ఉంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్టు (Surat Court) తీర్పును కొట్టివేస్తే పదవీ గండం నుంచి రాహుల్ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ (Co