Home » Rahul gandhi
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు.
ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉంది.
బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి, ఇంతకు ఇంత మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. రేపటి రోజున జైలుకు పోయే పరిస్థితి వస్తుంది.(Revanth Reddy Warns BJP)
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మరోసారి (రెండోరోజు)విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. ఈక్రమంలో బ్యాంకులను లూటీ చేసినవారంతా బీజేపీలో ఉన్నారు..వారిపై ఈడీ చర్యలు తీసుకోదా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
రాహుల్ గాంధీ చుట్టూ బిగుస్తున్న ఈడీ ఉచ్చు
కాంగ్రెస్ చేపట్టిన దేశ వ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ కుటుంబం అవినీతి బయటపడినందుకు బహిరంగంగానే దర్యాప్తు సంస్థ ఈడీపై ఒత్తిడి తేవయటానికి కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చారంటూ విమర్శించారు. ఈ �
1979లో ఇందిరా గాంధీని జైలుకి పంపిస్తే.. ఇందిరా గాంధీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. 1980లో కాంగ్రెస్ ను గెలిపించారు. 2024లో మళ్లీ అదే రిపీట్ కాబోతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదని అదొక చిత్తుకాగితంతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
స్వాతంత్ర్యోద్యమ సమయంలో, 1938లో జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను స్థాపించారు. అప్పట్లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో 1942లో దీనిపై బ్రిటీష్ ప్రభుత్�
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోమవారం విచారణ చేపటనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పలు రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసన వ్య