Home » raids
ల్యాండ్ స్కామ్ కేసులో హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఇంట్లో ఈ రోజు(జనవరి 25,2019) ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఢిల్లీ, దాని చుట్టుపక్కన ఏరియాల్లోని 30కిపైగా ప్లేస్ లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్�