-
Home » raids
raids
కిరాణ సామాన్లు, కూరగాయలు, పండ్లు ఈ- కామర్స్‌లో ఆర్డర్ చేస్తున్నారా..? బీకేర్ ఫుల్.. అధికారుల సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు
Food safety officials Searches : ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల నుంచి ఇంట్లోకి కావాల్సిన సరుకులు, కూరగాయలు, తినుబండారాలకోసం ఆర్డర్ చేస్తున్నారా..?
సందీప్ కిషన్ రెస్టారెంట్లో తనిఖీలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన పదార్ధాలు... హోటల్స్‌లో బయటపడుతున్న దారుణాలు
చాలారోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి. కిచెన్ లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది.
ఇది ఆహారం కాదు కాలకూట విషం..! ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు
గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
పురుగులు, ఎలుకలు, కుళ్లిన ఆహార పదార్ధాలు.. హైదరాబాద్ హోటల్స్‌లో దారుణాలు
మైదాపిండి, చింత పండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్
అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్.. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ దాడులు
ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో హంగామా చేసిన అధికారుల దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు.
Nalgonda : VNR పాల డెయిరీ సీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో షాకింగ్ విషయాలు
డెయిరీలో అపరిశుభ్రత వాతావరణంలో పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్నారని, దీంతో నోటీసులు ఇచ్చామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. VNR Dairy Seize
VNR Dairy Products : VNR డెయిరీలో ఆకస్మిక సోదాలు.. నాణ్యత లేకుండా పాల ఉత్పత్తుల తయారీ, అధిక మోతాదులో కెమికల్స్ వాడకం
పాల ఉత్పత్తుల తయారీలో మోతాదుకి మించి ప్రోటీన్ బైండర్ వాడినట్లు అధికారులు గుర్తించారు. Raids In VNR Dairy