Home » Railway Protection Force
పెళ్లి చూపులకు కూడా పోలీస్ యూనిఫామ్ లోనే వెళ్లింది. అయితే, అబ్బాయి తరుపు వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. అంతే.. ఆరా తీయగా షాకింగ్ నిజం తెలిసింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు.
పబ్లిక్‌లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్లో 10వ నెంబర్ ప్లాంట్ ఫాంపై టీవీలో ఉన్నట్లుండి అసభ్యకర వీడియో ప్లే అయింది. మూడు నిమిషాల పాటు ఈ వీడియో ప్లే అవుతున్నా రైల్వే అధికారులు గమనించలేదు. దీంతో ప్రయాణికులు ముఖం తిప్పేసుకొని అక్కడి నుంచి దూరంగా వ�
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్‌ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
ట్రైన్ టాయిలెట్ లో ఉంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. డాగ్ స్వాడ్ తో స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసు డాగ్ టాయిలెట్ లో ఉన్న గంజాయి బ్యాగును పసిగట్టి పట్టించింది.
nationwide ‘rail roko’ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రైలురోకో నిర్వహిస్తున్నారు. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్‌రోకో ప్రారంభం కావల్సి ఉన్నా షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైళ్లను అడ్డుకుంటున్నారు రైత�
Railway Protection Force : కదులుతున్న రైలు ఎక్కబోయి ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇందులో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. తాజాగా…ఓ దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కబోయి..దాదాపు చావు అంచుకు పోయాడు. ఓ రైల్వే పోలీసు అతని ప్రాణాలు కాపాడాడు. దీనికి స