Home » rain alert
Hyderabad Rain Alert : రాబోయే మూడు గంటల పాటు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Rain Alert : ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్
Weather News : మరో వారం రోజులు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వారంపాటు తేలికపాటి వానలు
Weather Report : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు
Meteorological Department : రైతన్నలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్