Home » rain alert
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
మండే ఎండల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.
4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంది.
ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ..
కూకట్ పల్లి జోన్ పరిధిలోసైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో మూడు నుంచి ఐదు సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్నిసార్లు ఐదు నుంచి 10 సెంటీ మీటర్లు వర్షం కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. Andhra Pradesh Rains
తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. Rain Alert