Home » rain alert
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తిరుపతి ప్రజలను వరుస భయాలు వెంటాడుతున్నాయి. మొన్న వరదలు, నిన్న పైకి వచ్చిన ట్యాంకర్.. ఇప్పుడు ఇళ్లకు పగుళ్లు. అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో తెలియని భయం జనంలో కనిపిస్తోంది..
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్కు రెయిన్ అలెర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..!
మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన ఇచ్చింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెలలో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకోనున్నాయని చెప్పింది.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం(జూలై 6,2021) అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని...
తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఉందని..దీని కారణంగా..2021, జూలై 03వ తేదీ శనివారం, 04వ తేదీ ఆదివారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.