Home » rain alert
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ఆదివారం(జూన్ 27,2021) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు.
ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు
rain alert for ap, telangana: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే
Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్‌లో వరుణుడు సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. భాగ�
weather-report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆన
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ