చల్లబడ్డ వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

మండే ఎండల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.