Home » Telangana Weather Forecast
హైదరాబాద్కు వాతావరణ శాఖ హెచ్చరిక
మండే ఎండల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేశారని చెప్పారు. మరో 48 గంటల పాటు వానలు పడతాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజుల్లో వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు అందిన వివరాల ప్రకారం.. నైరుతి ఋతుపవనముల స్థితి ఆగమనాన్ని ఇలా లెక్కించారు.
తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు బిహార్ నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా...
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్లు ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న
ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
నీటి గతిని, ప్రవాహ ఉధృతిని అంచనావేయలేకపోతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరాలన్న ఆతృతలో ప్రాణాలు కోల్పోతున్నారు.