rain stopped match

    వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం: భోజన విరామంలో అరగంట కోత

    January 18, 2019 / 02:51 AM IST

    భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్-ఆసీస్ ప్లేయర్లను వరుణుడు పరీక్షిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మ్యాచ్‌కు ముందే వర్షం పడటంతో కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. ఆ తర్వాత టాస్ గెలిచి ఫీల్డిం

10TV Telugu News