Home » Rainbow Python Video
కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ వ్యవస్ధాపకుడు జే బ్రూయర్ తన జూలోని జంతువుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అవి వింతగా ప్రవర్తించిన వీడియోలను తీసి తన ఇన్స్టాగ్రాం హ్యాండిల్లో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నాలుగు నె�