Home » Rainfall
హైదరాబాద్లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, నాగర్కర్నూలు, వనపర్తి, యాదాద్రి, నారాయణపేట, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలు కూడా వర్షానికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
బాలానగర్ లో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీకి తప్పిన ఫెంగల్ తుపాను ముప్పు
దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూలైలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడతాయని తెలిపిన వాతావరణ శాఖ.. హైదరాబాద్ నగరంలో..
Hyderabad Rain : వామ్మో.. ఇదేం వాన..! హైదరాబాద్ను వణికించిన వర్షం
హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.
వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించింది.
రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 13 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.