Home » Raining Rewards
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన ప్లేయర్స్ కు ప్రశంసలతో పాటు నగదు నజరానా కొనసాగుతూనే ఉంది. అథ్లెటిక్స్ లో శతాబ్దం తర్వాత పతకం తెచ్చిన నీరజ్ కు అయితే.. ఇటు ప్రశంసలు, అటు భారీ నజరానాల వరద కొనసాగుతూనే ఉంది. ఇక అతని బిజినెస్ మార్కెట్ అయితే ఏకంగా వ�