Home » Rains
తెలంగాణలో బీభత్సం సృష్టించిన అకాల వర్షం
అండర్‌బ్రిడ్జిలో నీరు నిలవడం ప్రారంభం కాగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొదటిది నాది.. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు వెళ్లిపోవడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే 10 నిమిషాల్లో ఈ �
తెలంగాణలో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల ( �
ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సాయంత్రానికి ముందే వాతావరణం చల్లబడి, చీకటిగా మారిపోయింది. ఒక పక్క వేసవి ప్రారంభమయ్యే సమయంలో ఈ వానలేంటా అని ముంబై వాసులు ఆశ్చర్యం వ్యక్త�
వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ దిగువన ఉన్న గ్రామాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్ద రాళ్లు, మట్టి వంటివి పడటంతో పలువురు మరణిస్తున్నారు. ఇండ్లు ధ్వంసమవుతున్నాయి. కొండ దిగువన ఉన్న రహదారులు స్తంభించిపో
నగరంలోని కేఆర్ మారెట్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి ఫ్లైఓవర్ మీద నలబడి అదే పనిగా నోట్లను విసిరాడు. తనతో పాటు తెచ్చుకున్న సంచిలో నిండుగా ఉన్న పది రూపాయల నోట్లను ఫ్లైఓవర్‌కు రెండు వైపులా విసిరాడు. కొన్ని నోట్లు గాలికి ఫ్లైఓవర్ వైప�
దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, చలి తీవ్రత పెరిగింది.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మాండూస్ తుపాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అల�
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది.