Home » Rains
వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 9 గంటల వరకు హయత్‌నగర్‌లో అత్యధికంగా 1.2సెం.మీ., ఖైరతాబాద్‌లో 1.0సెం.మీ., శ్రీనగర్ కాలనీలో 1.0సెం.మీటర్ల చొప్ప�
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంగలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి లో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
వానలు ఆగట్లేదు.. వరదలు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. వారం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆగిందనుకునేలోపే.. చినుకులొచ్చేస్తున్నాయ్. రెండు రోజులు పడకపోతే.. మూడో రోజు ముంచెత్తుతోంది.
హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.
వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
గత వారం రోజులుగా తెలంగాణా రాష్ట్రాన్ని వాన ముసురు వదలడం లేదు.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు.