Home » Rains
నేడు, రేపు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని చెప్పారు. అది నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నేడు వాయుగుండం
ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడిందని, ఆయా పరిసరాల్లో 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు. ఈ కారణంగా
చెన్నైని వదలని భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపి�
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా ప్రతీరోజూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం�
హైదరాబాద్లో మళ్ళీ భారీగా వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నాంపల్లి, అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, �
భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడనుందని వివరించ�
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షపు నీళ్ళు రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్పురా, ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, అల్వాల్, చిలకలగూడ, బోయిన్పల్లి ప్�