Rains

    తెలంగాణాలో వానలు : రాయలసీమలో ఎండలు

    February 18, 2019 / 04:27 AM IST

    హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తు

    అకాల వర్షాలు..రైతన్నలకు నష్టం

    February 16, 2019 / 01:04 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురస్తున్నాయి. దీని ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, రెంజల్, ఎడపల్లి మండలాల్లో భారీ ఈదు�

    ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు : చలి పెరుగుతోంది

    February 11, 2019 / 01:07 AM IST

    హైదరాబాద్ : మరలా చలి పెరుగుతోంది. రాత్రి వేళల్లో శీతలగాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య, తూర్పు భారతం నుండి తెలంగాణ రాష్ట్రం వైపు చలిగాలులు వీయడమే దీనికి కారణమని వాతావరణ శాఖ �

    వెదర్ అప్ డేట్ : నేడు, రేపు వర్షాలు

    February 10, 2019 / 01:50 AM IST

    ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    ఈశాన్య ఆస్ట్రేలియాలో వరదలు

    February 4, 2019 / 12:59 AM IST

    సిడ్నీ : వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో వరదల ధాటికి జనజీవనం స్తంభించిపోతోంది. వీధులన్నీ వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని టౌన్స్ విల్ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. కనీసం రాకపోకలకు కూడా వీలు లేకపోవ�

    విస్తారంగా వర్షాలు

    January 28, 2019 / 12:35 AM IST

    హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగ�

    అలర్ట్: మరో 2 రోజులు వానలే

    January 27, 2019 / 11:22 AM IST

    హైదరాబాద్:  రాష్ట్రంలో గత 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శనివారం  సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో  కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది పడ్డారు.  గత రాత్ర్రి నుంచి వాన కొన్ని ప్రాంతాల్లో జల్లులా పడుతూనే ఉంది.  జీహెచ్ఎంసీ అధికారులు వాన �

    వెదర్ అప్‌డేట్ : రెండు రోజులు వర్షాలు

    January 27, 2019 / 01:45 AM IST

    వాతారణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనంతో ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంత�

    జాగ్రత్త : మరో రెండు రోజులు వర్షాలు

    January 26, 2019 / 10:17 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఏర్పడుతోంది. చలికాలంలో వానలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడడంతో రైతులు పలు ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. జనవరి 26, జనవరి 27వ తేదీల్లో

10TV Telugu News