Home » Rains
హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించడం, ఇద్దరు చనిపోవడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని, అందరూ అప్రమ
తెలంగాణలోని పలు చోట్ల ఆదివారం (ఏప్రిల్ 21, 2019) నుంచి రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని వెల్లడ�
హైదరాబాద్ : ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్నవర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసి పంట నష్టం జరుగుతున్నప్పటికీ ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు మరో 3 రోజుల�
హైదరాబాద్ : మరఠ్వాడా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారలు పేర్కొన్నారు. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్�
ఉత్తరాదిలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రైతులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో క�
మండే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడుతున్న కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. కోస్తాకు వర్ష సూచన చేసింది.
మాడు పగులకొట్టే ఎండలు, చెమట్లు పట్టించే ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కే�
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా మార్చి 1 శుక్రవారం, మార్చి 2 శనివారాల్లో నగరంలో వర్షం పడే ఛాన్స్�