Home » Rains
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే..వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాతావరణం చల్లబడుతోంది. దీంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. మే 11వ తేదీన పలు జిల�
హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు �
చెన్నై : నీటి కొరతతో అల్లాడుతున్న తమిళనాడు వాసులను ఆదుకోటానికి ప్రభుత్వం వరుణ యాగాలు చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ వరుణ జపాలు, యాగాలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో పండితు�
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 03వ తేదీ గురువారం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఫొని తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండదన్నారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం ఉ�
హైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబ�
హైదరాబాద్: హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంకకు తూర్పు ఆగ్నేయ దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక
తెలుగు రాష్ట్రాలలో అకాలవర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో చేతికి అందివస్తాయనుకున్న పంటలు నేల పాలయ్యాయి. మామిడి, అరటి, వరి, జీడిమామిడి పంటలకు తీరని నష్టం జరగడంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు పలుప�
హైదరాబాద్ : మండు వేసవిలో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలలో పంటలకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిప�
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సౌత్ పెవిలియన్ బైలాక్‌లోని షెడ్డు,
వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల జల్ల�