Rains

    ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులు : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

    September 21, 2019 / 02:41 AM IST

    శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, తుంగభద్ర, హంద్రీ నుంచి శ్రీశైలానికి లక్షా 9వేల 481 క్యూసెక్కుల వరద

    రుతుపవనాల ఆలస్యం : నెలాఖరు వరకు వర్షాలు!

    September 20, 2019 / 02:56 AM IST

    సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాల తిరోగమనం ఆలస్యం కావడం ఇందుకు కారణమని వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఉపసంహరణ జరగాల్సి ఉందని..అయితే అలా జరగలేదన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛా�

    రాయలసీమ జిల్లాలను ముంచెత్తున్న వరద

    September 18, 2019 / 08:57 AM IST

    వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే వి�

    సీమలో కుండపోత : ఆ 3 జిల్లాల్లో భారీ వర్షాలు.. నీటిలో మహానంది

    September 17, 2019 / 07:50 AM IST

    రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు

    ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    September 11, 2019 / 02:14 PM IST

    ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.

    తెలంగాణలో భారీ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు 

    September 6, 2019 / 11:52 AM IST

    విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయని విశాఖపట్నంలోని  తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా, దీనికి  అనుబంధంగా 7.6 కిలోమీటర్

    తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు

    September 4, 2019 / 01:40 AM IST

    బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

    బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీ, తెలంగాణలో వర్షాలు

    September 3, 2019 / 03:07 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వల్ల రానున్న నేడు, రేపు గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల�

    తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

    September 2, 2019 / 02:57 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి కురువనున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని వినాయకచవితి మండపాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.  తొలిసారి

    రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు

    May 16, 2019 / 12:56 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. మే 16వ తేదీ గురువారం కూడా పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడ

10TV Telugu News