Home » Rains
Monsoon : నైరుతి రుతుపవనాల రాకతో దేశంలోని అనేక నగరాలు భారీ వర్షాలు, వరద లాంటి పరిస్థితిని చూస్తున్నాయి.
రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ తీరాన్ని తాకుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
తీవ్ర తుఫాన్‌గా మారిన బిపర్జోయ్
రాయలసీమను తాకిన రుతుపవనాలు
Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.
రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉంది.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో చెట్టు కూలింది.