Home » Rains
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
North India Rains : కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఒక్కరోజులో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Hyderabad : మొన్నటి దాకా భాగ్యనగరం ఎండలతో విలవిలాడింది. ఇప్పుడిప్పుడే వర్షాలు పలకరిస్తున్నాయ్. వర్షం పడగానే రోడ్లపైకి పాములు రావడం సహజమే. అయితే ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్ రోడ్లపైకి పాములు వస్తున్నాయట. జాగ్రత్తగా ఉండమని అధికారులు సూచిస్తున్నారు. Hy
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.
మరో 3 రోజులు భారీ వర్షాలు
బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
ఎక్కడ పడితే అక్కడ రీల్స్, వీడియోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు యూత్ పని. ఇందులో మేమేం తక్కువ అంటున్నారు పెద్దవాళ్లు సైతం. ముంబయి వర్షంలో తడుస్తూ 'రిమ్జిమ్ గిరే సావన్' పాటని రీక్రియేట్ చేశారు ఓ వృద్ధ జంట.. వీరి వీడియోపై వ్యాపార ది�
జామ్‌నగర్ జిల్లాలోని జామ్‌నగర్ తాలూకా (269 మిమీ), వల్సాద్‌లోని కప్రద (247 మిమీ), కచ్‌లోని అంజర్ (239 మిమీ), నవ్‌సారిలోని ఖేర్గామ్ (222 మిమీ) ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని �