Home » Rains
భారీ వర్షాలతో వణుకుతోన్న హిమాచల్
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంద్ర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం నుంచి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయనుంది.
కంటి ఫ్లూ కేసులు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయని కంటి స్పెషలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఇది కంటి ఇన్ఫెక్షన్. కండ్లకలక అని కూడా అంటారు. చిన్న పట్టణాల్లో లేదా సాధారణ పరిభాషలో దీనిని 'ఆంఖోన్ కా ఆనా' అని కూడా పిలుస్తారు
ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు
హైదరాబాద్కు వాతావరణ శాఖ హెచ్చరిక
అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్