Home » Rains
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో భారీ వర్షం వలన జలమయం అయిన లోతట్టు ప్రాంతాలు. రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మెహిదీపట్నం, చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్ బ్యాండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఒక్కసారిగా కురిసిన భారీ వానతో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లగా మారడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. Bejawada Heavy Rain
తెలంగాణలో జోరుగా కురుస్తున్న వానలు
ఓ వైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే, మరోవైపు ఢిల్లీలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం..
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన
ఏపీకి రెయిన్ అలర్ట్