Home » Rains
ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు
మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదే బాటలో ఎన్టీఆర్ అభిమాని, హీరో విశ్వక్ సేన్ కూడా విరాళం ప్రకటించారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు.
ఇలా ప్రతీ కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగాడానికి కారణం ఏంటి? ఈ విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు?
ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది.
5 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.