Home » Rains
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
తమిళనాడులో ఓ భవనం కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న వార్షాలకు భవనం కూలిపోవటంతో ..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపుడుతోంది. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దైంది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.
ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. శనివారం అండమాన్ నికోబార్ తీరం, థాయ్లాండ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ... ఈ నెల 15న వాయుగుండంగా మారింది.
తెలంగాణాలో రాగల మూడు రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు.... ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కడపలో దంచి కొట్టిన వాన
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత