Home » Rains
కేరళ వద్ద ఆగ్నేయ ఆరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది.
తెలంగాణకు పొంచి ఉన్న వాన గండం
నీట మునిగిన హైదరాబాద్..!
మరో తుపాను హెచ్చరిక..!
దిల్ సుఖ్ నగర్ లోని శివగంగ సినిమా హాల్ కు వరద పొటెత్తింది. ధియేటర్ లోకి భారీగా వర్షపు నీరు చేరి హాలులోని కుర్చీలు మునిగిపోయాయు.
తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 10న అల్పపీడనం ఏర్పడుతుందని.... రాగల 4,5 రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు.
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ గ్యాంగ్టక్ పరిసర ప్రాంతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 10 కిలోమీటర్లు ఎత్తువరకు ఆవరించి ఉంది.
హైదరాబాద్కు రెయిన్ అలెర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..!