Home » Rains
నీటి గతిని, ప్రవాహ ఉధృతిని అంచనావేయలేకపోతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరాలన్న ఆతృతలో ప్రాణాలు కోల్పోతున్నారు.
వర్షం ముప్పు అప్పుడే ముగియలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సోమ, మంగళవారాల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తరాఖండ్ లో తరచుగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఆగస్టు నెలలో ఐదు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం చంద్రభాగ నదికి ఆనుకోని ఉన్న కొండ విరిగిపడటంతో నది ప్రవాహం నిలిచిపోయింది. నీరు దిగువకు రాకపోవడంతో ఈ నది జలాలపై ఆధారపడిన ప్రజలు �
ఉత్తరాఖండ్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దాటికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక శనివారం ఓ హోటల్ భవనం కుప్పకూలింది.
తెలంగాణలో మరోసారి వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వాతావరణం చల్లబడింది. రాత్రి అయ్యేసరికి చలిగాలులు తీవ్రత ఎక్కువగా వుంటోంది. రాష్ట్రంలో పశ్చిమ దిశనుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
బరువు తగ్గాలనుకునేవారు పుట్టగొడుగులను రోజు వారి ఆహారంలో భాగం తీసుకోవటం మంచిది. ఇందులో 90శాతం వరకు నీరు ఉంటుంది.