Home » Rains
గత వారం రోజులుగా పెరిగిన వాతావరణానికి తోడు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త సేదదీరారు. బుధవారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండలు తగ్గుముఖం పట్టి మబ్బులు ఆవరించాయి. సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట�
భారీ వర్షం... జలదిగ్బంధంలో కడప
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం(జూలై 6,2021) అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని...
పాక్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగనున్నాయని, ఈ కారణంగా రెండు రోజల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో
మన తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాల ఆగమనం పదిరోజుల క్రితమే జరిగింది. ఆ సమయంలో రెండు రోజులు రెండు రాష్ట్రాలలో చెదురుమదురు జల్లులు కురిశాయి. తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు లేవు. అయితే.. ఏపీలో మాత్రం వారం గడిచే సరికి వాతావరణం వ�
తెలంగాణ సహా ఉత్తరాది రాష్ట్రాలలో చెదురుమదురు జల్లుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఢిల్లీలలో భారీ వర్షాలు కురవగా ఏపీలో మాత్రం అంతగా వర్షపాతం లేదు. ప్రస్తుతం జూన్ నెలాఖరు వచ్చినా ఏపీలో వర్షాల ప
శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం వరకు 4వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. అయితే ఆదివారానికి పూర్తిగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు.
గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో మోస్తరు జల్లులు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.