Home » Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ... తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.
Cyclone Tauktae : తౌటే తుపాను ప్రభావంతో వచ్చే 72 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు �
రానున్న మూడు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఓ వైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇదీ తెలంగాణలో నెలకొన్న వింత వాతావరణం. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణల్లోని కొన్ని జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాల్లో వానలు పడుతాయని ఐఎండీ అధికారులు విడ�
తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు
రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.