Home » rainy season
చల్లని వాతావరణం ఉన్న సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం చల్లని వాతావరణంలో రక్తనాళాలు సంకోచిస్తాయి. శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్ధ సైతం పనితీరు పెరగటం వల్ల ఆకలి అధికంగా ఉంటుంది.
ప్రతి ఇంటికి వెంటిలేషన్ తప్పనిసరి. వర్షాకాలంలో ఇంటి లోపల గాలి తేమగా ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు కిటికీలన్నీ తెరచి, గదుల్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చేయాలి. క్రాస్-వెంటిలేషన్ ఇంటి లోపల తేమ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీ ఫుడ్ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా లేదా డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారం తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు మానుకోండి.
వర్షాకాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అంటు వ్యాధులు, ఇతర రోగాల నుంచి దూరం చేస్తుంది. ఇందులో చర్మ సంరక్షణ కీలకం.
రుతుపవనాలు స్టార్ట్ అయ్యాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. చాలామంది వర్షాలు పడితే కరోనా తగ్గుతుందని అపోహలో ఉన్నారు. కానీ వర్షాల వలన కరోనా ముప్పు అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి (జూలై 1) బుధవారం నుంచి అన్ లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నామని ఆయన అన్నారు. వర్షాకాలం కూడా మొదలైందని, జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయని తెలిపారు. దేశ ప్రజలందరూ చాలా జాగ్ర
తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు భగభగలాడిస్తుంటే..మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకెన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వై�