Home » rainy season
బలమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పొవాలి.
వర్షాకాలంలో ఆకు కూరలు విరివిగా పండుతాయి. కానీ ఈ సీజన్లో వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. కంటి కనిపించని సూక్ష్మజీవులు వీటిపై చేరడం వల్ల అవి తింటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పశువులకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. దీంతో అనారోగ్యానికి గురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుల మందలో వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది.
ఝల్లు ఝల్లుగా వాన, తుంపర తుంపరులుగా వాన, పూల ఝల్లు కురిసినట్లుగా వాన ఇలా వాన,తొలకరి జల్లులుగా వాన...ఇలా ఎన్నో రకాల వానలున్నాయని మీకు తెలుసా..? వాటికి అర్థాల్లో చాలా ఆసక్తికర విషయాలున్నాయి.
ప్రకృతి అందాలు.. పర్యాటకుల పరవశం
చల్లచల్లగా వర్షం పడుతోంది. వేడి వేడిగా కారం కారంగా ఏమన్నా తినాలనిపిస్తోందా..? చక్కగా మిర్చి బజ్జీపై కారప్పొడి చల్లుకుని తింటే వావ్ అనిపిస్తుంది కదా..మరి వర్షాకాలంలో ఇలా స్పైసీ ఫుడ్ ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసా..వాతావరణం చల్లగా ఉన్నప్పుడు
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి....
వర్షాకాలంలో అయితే ఊరికే పిల్లలు జ్వరం, జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ కాలంలో క్రిములు ఎక్కువగా పిల్లల పై దాడి చేస్తుంటాయి. అపరిశుభ్ర నీరు కారణంగా అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడం ఎంతో అవసరం.
వర్షా కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు చికాకు పెడుతుంటాయి. అలాగే అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మంచిది. ఇ
వానాకాలంలో తేలికపాటి ఆహారాలు తీసుకోవటం మంచిది. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గుమ్మడి, గ్రీన్ వెజిటేబుల్స్ తో ఉడికించిన పదార్ధాలు, ఆవిరి మీద ఉడికించిన సలాడ్స్, ఫ్రూట్స్, పెసరపప్పు, కార్న్ వంటివి తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వారు వర్షకాలంలో మరిన్న�