Raj Kumar Barjatya

    బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా  మృతి

    February 21, 2019 / 06:22 AM IST

    ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత ..రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసారు. ఈ విషయాన్ని ముంబై సినీ వర్గాలు తెలిపాయి.    రా

10TV Telugu News