Home » Raj Tharun Case
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లవర్ లావణ్య పై ఫిర్యాదు చేసింది.
నిన్న లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసాడని కేసు పెట్టింది.
నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయగా నిన్న సాయంత్రం లావణ్యకే పోలీసులు నోటీసులు ఇచ్చారు.