Home » rajahmundry central jail
వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో మనకు తెలుసు.
మళ్లీ చంద్రబాబు అదే జైలుకెళ్లాలి, గుర్తుంచుకోండి- టీడీపీ నేతల సంబరాలపై వైసీపీ విమర్శలు Chandrababu Bail
మీరు చూపిన అభిమానం నా జీవితంలో మర్చిపోను- చంద్రబాబు Chandrababu Thanks
రాజమండ్రి సెంట్రల్ నుంచి విడుదలైన చంద్రబాబు Chandrababu Released
విజయోత్సవ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు మీద కేసు తీసేసినట్లు సంబరాలు జరుపుకోవడంలో అర్థం ఉందా? Chandrababu Bail
ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. Nara Bhuvaneswari
చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే.. ఆయన మనవడు దేవాన్ష్ తాతను హత్తుకున్నారు. చంద్రబాబు కూడా ఎంతో ప్రేమగా మనవడిని దగ్గరికి తీసుకున్నారు. Devansh With Chandrababu Naidu
ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధిని గుర్తించారు. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ధన్యవాదాలు Chandrababu Words
అనారోగ్య కారణాలతో హైకోర్టుకు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Chandrababu Release
Chandrababu Interim Bail: చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన టీడీపీ నేతలు లోకేశ్, బ్రాహ్మిణిలకు తెలియజేశారు.