Home » rajamandri
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మధురపూడికి చెందిన 16 సంవత్సరాల బాలికను ఏడుగురు యువకులు క్వారీ సెంటర్ లో ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నాలుగు రోజులుగా అత్యాచ�
టీడీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎంపీగా పోటీ చేయడం లేదని తెలిపారు.